Love Ante Caring
Lyrics
Love అంటే caring Friend అంటే sharing ఎట్లుండే పిల్ల bolo నా framing
ఏంటో నీ feeling చెప్పేయవే darling ఎటు అంటే అటు తిప్పుతాలే నా steering
Love అంటే దొంగల్లే secretగా కలవాలే
Friend అంటే దొరల meet అయ్యే chanceలే
Love అంటే red rose ఏ కోపంగా ఉంటాదే
Friendship white rose ఏ coolగా ఉంటాదే
Love అంటే caring Friend అంటే sharing ఎట్లుండే పిల్ల bolo నా framing
ఒసారి love better అంటాడు ఒసారి friend great అంటాడు
ఏరోజెలా వీడుంటాడో వీడికే doubt
ఒసారి dear అని అంటాడు ఒసారి fear అని అంటాడు
ఏ moodలో ఎప్పుడు ఉంటాడో no updateఉ
నీకంట tears వస్తే నా kerchief అందిస్తా మళ్లీ అది శుభ్రంగా ఉతికి ఇచ్చే wait చేస్తా
నీ కాళ్లు నొప్పంటే నిన్ను నేనే మోసుకెళ్తా దింపాక నీతోనే నా కళ్ళు నొక్కిస్తా
SIM card తెమ్మంటే cellphone తెచ్చిస్తా నువ్వు switch offలో ఉన్న ringtone మోగిస్తా
address చెప్పంటే drop చేసి వచ్చేస్తా petrolకై నీ credit card గీకేస్తా
Love అంటే caring Friend అంటే sharing ఎట్లుండే పిల్ల bolo నా framing
Love అంటూ చెప్పాలంటే I love you చాలే దోస్తీ వివరించాలంటే భాషే సరిపోదే
ఏ తప్పంతా నీదైన నే sorry చెప్తాలే Hey friendshipలో ego లేదని నే చూపిస్తాలే
నిన్నైనా నేడైనా నేడైనా రేపైనా రేపైనా ఏనాడైనా తోడుంటా
ఎండైనా వానైనా కన్నీరు ఉండే దారైనా ఏమైనా గాని తోడుండే వాడే friend అంట
Love అంటే caring Friend అంటే sharing ఎట్లుండే పిల్ల bolo నా framing
Writer(s): ANANTH SRIRAM, DEVI SRI PRASAD
Copyright(s): Lyrics © Royalty Network
Lyrics Licensed & Provided by LyricFind
The Meaning of Love Ante Caring
Be the first!
Post your thoughts on the meaning of "Love Ante Caring".